This category comprises Telugu books published by Sri Sathya Sai Sadhana Trust, Publications Division.
ISBN: 9789350692264
Published: 2015
Language: Telugu
Author: అనిల్ కుమార్ కామరాజు
Pages: 302
Size (Print): 5.5x8.5x0.59
Series:
Theme:
Format: Paperback
Synopsis: అనిర్వచనీయము, అనుభవైకవేద్యమూ అయిన సాయి భగవానుని దివ్యప్రేమ పరిమళంతో గుబాళిస్తోంది, జ్ఞాపకాల పందిరి. స్వామి ఏది చేసినా మన మంచికే అని గ్రహించడం భక్తుల లక్షణం. మనం తాత్కాలిక లాభాలు, తక్షణ ఫలితాలకోసం ఆరాటపడతాము. సర్వమెరిగిన స్వామి మన దీర్ఘకాలిక ప్రయోజనాలు, యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుంటారు. సంశయాలు, సందేహాలు ప్రక్కకుపెట్టి 'కరిష్యే వచనం తవ' అని శరణాగతులమైనప్పుడు సాయికృష్ణుడు మన జీవిత రథ సారథ్యాన్ని చేపట్టి మనల్ని విజయుల్ని చేస్తారని, మనం స్వామి ఆజ్ఞను శిరసావహించి వారు మనకు అప్పగించిన పనిలో ఆనందంగా నిమగ్నమైనప్పుడు, మన సమస్త బాధ్యతలను వారే స్వీకరించి, మన స్వకార్యాలను మనం చేసుకోగలిగిన దానికంటే వేయిరెట్లు ఘనంగా జరిపిస్తారన్న సందేశాన్నిస్తూ ఈ గ్రంథం ముఖ్యంగా సాయి సంస్థల్లోని యువతరానికి, నవతరానికి స్ఫూర్తి నిస్తుందనడంలో సందేహం లేదు.
Description: అనిర్వచనీయము, అనుభవైకవేద్యమూ అయిన సాయి భగవానుని దివ్యప్రేమ పరిమళంతో గుబాళిస్తోంది, జ్ఞాపకాల పందిరి. స్వామి ఏది చేసినా మన మంచికే అని గ్రహించడం భక్తుల లక్షణం. మనం తాత్కాలిక లాభాలు, తక్షణ ఫలితాలకోసం ఆరాటపడతాము. సర్వమెరిగిన స్వామి మన దీర్ఘకాలిక ప్రయోజనాలు, యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుంటారు. సంశయాలు, సందేహాలు ప్రక్కకుపెట్టి 'కరిష్యే వచనం తవ' అని శరణాగతులమైనప్పుడు సాయికృష్ణుడు మన జీవిత రథ సారథ్యాన్ని చేపట్టి మనల్ని విజయుల్ని చేస్తారని, మనం స్వామి ఆజ్ఞను శిరసావహించి వారు మనకు అప్పగించిన పనిలో ఆనందంగా నిమగ్నమైనప్పుడు, మన సమస్త బాధ్యతలను వారే స్వీకరించి, మన స్వకార్యాలను మనం చేసుకోగలిగిన దానికంటే వేయిరెట్లు ఘనంగా జరిపిస్తారన్న సందేశాన్నిస్తూ ఈ గ్రంథం ముఖ్యంగా సాయి సంస్థల్లోని యువతరానికి, నవతరానికి స్ఫూర్తి నిస్తుందనడంలో సందేహం లేదు.
Buy Options:
ISBN: 9789350692219
Published: 2015
Language: Telugu
Author: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా
Pages: 351
Size (Print): 5.5x8.5x0.72
Series: దివ్య సారథ్యంలో శ్రీ సత్యసాయి
Theme:
Format: Paperback
Synopsis: "ముక్కు మూసుకుని 'సోఽహం... సోఽహం' అంటూ జపిస్తూ కూర్చోవడాన్ని ప్రోత్సహించడం సాయి సిద్ధాంతం కాదు. 'సాధకుడా! లే! నడుం కట్టు! సమాజసేవలో ప్రవేశించు!' అని హెచ్చరించడమే సాయి సిద్ధాంతం" అని ఉద్బోధించారు, భగవాన్. ఆధ్యాత్మిక, సామాజిక, వైయక్తిక పరిణామములను తీసికొనిరావడమే సాయి అవతార దివ్య లక్ష్యమని ప్రకటిస్తూ, ఈ లక్ష్య సాధనకై ప్రపంచవ్యాప్తంగా శ్రీ సత్యసాయి సేవాసంస్థలను ఏర్పాటు చేసి, పలు బృహత్సేవా పథకాలను తాము స్వయంగా చేపట్టి నిర్వహిస్తూ మానవాళిలో స్ఫూర్తిని నింపారు. లక్షలాది సాయి భక్తులను సుశిక్షితులైన సేవాయోధులుగా తీర్చిదిద్ది సమాజసేవలో ప్రవేశపెట్టారు. 'జన సేవ బినా సుఖ శాంతి నహీ' అని ఎలుగెత్తి చాటుతూ సేవకు గల ప్రాధాన్యతను స్పష్టం చేశారు. 1968వ సం|| మొదలు 2000 సం|| వరకు అఖిల భారత మరియు అంతర్జాతీయ స్థాయులలో జరిగిన శ్రీ సత్యసాయి సేవాసంస్థల మహా సమ్మేళనములను పురస్కరించుకొని ఆయా సందర్భాలలో భగవాన్ అనుగ్రహించిన దివ్యోపదేశములను సంకలనం చేసి, "దివ్య సారథ్యంలో శ్రీ సత్యసాయి సేవాసంస్థలు" ఐదు సంపుటాలుగా సంకలనం చేసి, భగవాన్ 90వ జన్మదినోత్సవ సమర్పణగా వెలువరించడం జరిగింది.
Description: "ముక్కు మూసుకుని 'సోఽహం... సోఽహం' అంటూ జపిస్తూ కూర్చోవడాన్ని ప్రోత్సహించడం సాయి సిద్ధాంతం కాదు. 'సాధకుడా! లే! నడుం కట్టు! సమాజసేవలో ప్రవేశించు!' అని హెచ్చరించడమే సాయి సిద్ధాంతం" అని ఉద్బోధించారు, భగవాన్. ఆధ్యాత్మిక, సామాజిక, వైయక్తిక పరిణామములను తీసికొనిరావడమే సాయి అవతార దివ్య లక్ష్యమని ప్రకటిస్తూ, ఈ లక్ష్య సాధనకై ప్రపంచవ్యాప్తంగా శ్రీ సత్యసాయి సేవాసంస్థలను ఏర్పాటు చేసి, పలు బృహత్సేవా పథకాలను తాము స్వయంగా చేపట్టి నిర్వహిస్తూ మానవాళిలో స్ఫూర్తిని నింపారు. లక్షలాది సాయి భక్తులను సుశిక్షితులైన సేవాయోధులుగా తీర్చిదిద్ది సమాజసేవలో ప్రవేశపెట్టారు. 'జన సేవ బినా సుఖ శాంతి నహీ' అని ఎలుగెత్తి చాటుతూ సేవకు గల ప్రాధాన్యతను స్పష్టం చేశారు. 1968వ సం|| మొదలు 2000 సం|| వరకు అఖిల భారత మరియు అంతర్జాతీయ స్థాయులలో జరిగిన శ్రీ సత్యసాయి సేవాసంస్థల మహా సమ్మేళనములను పురస్కరించుకొని ఆయా సందర్భాలలో భగవాన్ అనుగ్రహించిన దివ్యోపదేశములను సంకలనం చేసి, "దివ్య సారథ్యంలో శ్రీ సత్యసాయి సేవాసంస్థలు" ఐదు సంపుటాలుగా సంకలనం చేసి, భగవాన్ 90వ జన్మదినోత్సవ సమర్పణగా వెలువరించడం జరిగింది.
Buy Options:
ISBN: 9789350692226
Published: 2015
Language: Telugu
Author: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా
Pages: 240
Size (Print): 5.5x8.5x0.53

ISBN: 9789350692233
Published: 2015
Language: Telugu
Author: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా
Pages: 292
Size (Print): 5.5x8.5x0.62

ISBN: 9789350692240
Published: 2015
Language: Telugu
Author: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా
Pages: 299

ISBN: 9789350692257
Published: 2015
Language: Telugu
Author: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా
Pages: 286
Size (Print): 5.5x8.5x0.61

ISBN: 9789350692196
Published: 2015
Language: Telugu
Author: SSSSTPD
Pages: 366
Size (Print): 8.2x11x0.33
Series:
Theme:
Format: Paperback
Synopsis: మానవజాతి సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక రంగాలలో పురోగతిని సాధించేందుకొరకై విద్య, వైద్య, ఆరోగ్య మరియు అనేక ఇతర సేవా కార్యక్రమాలను తాము స్వయంగా చేపట్టి నిర్వహించడమేగాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది సాయి భక్తులు, సేవకులద్వారా నిర్వహింపజేస్తున్నారు, యుగావతారి భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు. 90 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతున్న ఈ అవతారోద్యమం జాతి, మత, వర్గ, దేశములకతీతంగా ప్రపంచములో కోట్లాది ప్రజన జీవితాలలో ప్రభావము చూపి వారి జీవిత సరళిలో విశిష్టమైన మార్పు తెచ్చింది. జనన మరణములకు అతీతులు, ఆద్యంతరహితులు అయిన అవతార పురుషులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి 90వ జన్మదినోత్సవ సందర్భముగా వారిచే ప్రభావితులైన వారిలో దేశాధ్యక్షులనుండి సామాన్య భక్తులవరకు వివిధ రంగాలకు చెందిన అనేకమంది వ్యక్తులున్నారు. అట్టి వ్యక్తులు కొందరు తమ అనుభవాలను, అభిప్రాయములను తెలియజేస్తూ పంపిన సందేశములు మరియు సంక్షిప్త వ్యాసముల సంకలనమే 'హృదయాంజలి' అనే ఈ సావనీర్ ప్రచురణ.
Description: మానవజాతి సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక రంగాలలో పురోగతిని సాధించేందుకొరకై విద్య, వైద్య, ఆరోగ్య మరియు అనేక ఇతర సేవా కార్యక్రమాలను తాము స్వయంగా చేపట్టి నిర్వహించడమేగాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది సాయి భక్తులు, సేవకులద్వారా నిర్వహింపజేస్తున్నారు, యుగావతారి భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు. 90 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతున్న ఈ అవతారోద్యమం జాతి, మత, వర్గ, దేశములకతీతంగా ప్రపంచములో కోట్లాది ప్రజన జీవితాలలో ప్రభావము చూపి వారి జీవిత సరళిలో విశిష్టమైన మార్పు తెచ్చింది. జనన మరణములకు అతీతులు, ఆద్యంతరహితులు అయిన అవతార పురుషులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి 90వ జన్మదినోత్సవ సందర్భముగా వారిచే ప్రభావితులైన వారిలో దేశాధ్యక్షులనుండి సామాన్య భక్తులవరకు వివిధ రంగాలకు చెందిన అనేకమంది వ్యక్తులున్నారు. అట్టి వ్యక్తులు కొందరు తమ అనుభవాలను, అభిప్రాయములను తెలియజేస్తూ పంపిన సందేశములు మరియు సంక్షిప్త వ్యాసముల సంకలనమే 'హృదయాంజలి' అనే ఈ సావనీర్ ప్రచురణ.
Buy Options: